బడ్జెటు గవర్నర్ ఆమోదం తెలపకపోవడంతో ప్రభుత్వం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేయగా.. ఇప్పుడు దాన్ని విత్ డ్రా చేసుకుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉంటుందని ప్రభుత్వ లాయర్ కోర్టుకు తెలిపారు. రాజ్యాంగం ప్రకారం నిబంధనలన్నీ పాటిస్తామని ప్రభుత్వం పేర్కొంది.
Prajwal