అమరావతి
ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ రోజు నుంచి రెండురోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు...
*ఈరోజు సాయంత్రం 4గంటలకు ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు...*
5గంటల 45నిమిషాలకు ఢిల్లీకి చేరుకుంటారు...
ఈ రోజు రాత్రికి జన్‌పథ్‌లోని నివాసంలో బస చేస్తారు...
రేపు ఏపి గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ రౌండ్ టేబుల్ సమావేశంలో భాగంగా కర్టెన్‌రైజర్ కార్యక్రమాలకు హాజరవుతారు...
దౌత్యవేత్తలతోనూ ముఖ్యమంత్రి సమావేశమవుతారు...
ఈ సందర్భంగా పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఆయన వివరించనున్నారు...
రాష్ట్ర ప్రభుత్వం అందించే సేవలను కూడా వివరిస్తారు...
పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉంది...
Prajwal